వంగరలో కాంగ్రెస్ అభ్యర్థి సృజన ఘన విజయం

వార్డు సభ్యుడిగా ఎన్నికైన ఆమె భర్త రమేష్ 8 వార్డులలో కాంగ్రెస్ గెలుపు భీమదేవరపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మం డలం వంగర (Vangara) గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayat Elections 2024) లో కాంగ్రెస్ హవా కొనసాగింది. సర్పంచ్‌తో సహా 8 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన…
