సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలి

– శాసనసభలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31: జనాభాపరంగా తగిన ప్రాతినిధ్యం లేని బీసీలకు న్యాయం చేసేందుకు ఇంటింటి సమగ్ర సర్వే చేశామని, శాస్త్రీయంగా కులగణన చేపట్టామని, దీనిపై డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయగా బీసీల వెనబాటుతనం, ప్రాతినిధ్యం ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి…
