రాష్ట్రంలో ప్రతి పల్లె రూపు రేఖలను మార్చిన ‘పల్లె ప్రగతి’
అన్ని గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా ప్రకటించబడిన ఏకైక రాష్ట్రం 1851 అవాస/ తండా పంచాయతీలతో కలిపి 4,383 నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు 5441 నూతన గ్రామపంచాయతీ భవనాలు రూ.1088.20 కోట్ల మంజూరు ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించిన మొదటి రాష్ట్రం ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ, నర్సరీ, పల్లె ప్రకృతి వనం,…