తెలంగాణ పసుపు బోర్డు ఏర్పాటు

ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి నియామకం తెలంగాణ రాష్టాన్రికి కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా తీపి కబురు అందించింది. నిజామాబాద్ కేంద్రంగా కొత్తగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా పల్లె గంగారెడ్డిని పసుపు బోర్డు ఛైర్మన్‌గా నియమించినట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపి…