పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం..

12 లక్షల ఎకరాలకు సాగునీటి అందిస్తాం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని, తాము మాత్రం ఈ శాసన సభ కాలంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఉమ్మడి పాలమూరు సస్యశ్యామలం…