పాలమూరులో పాగా వేసేదెవరు..?

ప్రధాని మోదీ ..వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ గడ్డపై రాజుకున్న ఎన్నికల వేడి వోటర్లు పట్టం కట్టేది ఎవరికో? మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : ఈ సారి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్ సభ స్థానం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మే 13న జరగనున్న పోలింగ్‌లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాకు,…