పైడి జైరాజ్ పేరిట అవార్డు ప్రకటనపై హర్షం

సీఎం రేవంత్ రెడ్డికి పలువురి ధన్యవాదాలు కరీంనగర్, ప్రజాతంత్ర, మే 30 : తెలంగాణకు చెందిన బాలీవుడ్ నటుడు పైడి జైరాజ్ పేరిట జాతీయస్థాయిలో అవార్డు (Paidi Jairaj awards) ప్రకటించి.. రాష్ట్ర ప్రభుత్వం తొలి అవార్డును దర్శకులు మణిరత్నంకు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సీనియర్ జర్నలిస్ట్,దర్శకులు…
