Tag padmavibhushan

తెలంగాణ విప్లవ తేజం

   సెప్టెంబర్ 9… తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకునే కాళోజీ జయంతి      “ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకు రా, తెలుగు వాడివై తెలుగు రాదనుచు, సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా…