పద్మశ్రీ అంకె గౌడ: బస్ కండక్టర్ నుంచి “గ్రంథాలయ విప్లవకారుడు” ..

“నేను చనిపోయినా, నా పుస్తకాలు బ్రతికి ఉండాలి.. అవి సమాజానికి వెలుగునివ్వాలి” అనేదే అంకె గౌడ ఆశయం. సమాజం కోసం ఏదో చేయాలని తపించే వారికి ఆయన జీవితం ఒక గొప్ప పాఠం. ఒక సామాన్య వ్యక్తి అసామాన్యమైన కృషి చేస్తే ప్రపంచమే ఆయన వైపు చూస్తుందని అంకె గౌడ నిరూపించారు…: “ నిజమైన విప్లవాలు…

