సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్

•నల్గొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణా రెడ్డి, భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేష్ •ఖరారు చేసిన అధినేత కెసిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23 : సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంఎల్‌ఏ, మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరును పార్టీ అధినేత కెసిఆర్ ఖరారు చేశారు. 1991లో కాంగ్రెస్ పిర్టీ నుంచి కార్పొరేటర్‌గా పని చేసిన…