కేసీఆర్ చట్టంతో ఒక్క శాతం రిజర్వేషనూ రాదు

– పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని, ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామని, దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారని సీఎం రేవంత్‌రెడ్డి పీఏసీ సమావేశంలో తెలిపారు. కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీలకు ఒక్క శాతం…
