ట్రంప్ ఒత్తిడికి ప్రధాని తలొగ్గారు

– మోదీ అమెరికాకు అమ్ముడుపోయారు – అదానీ కేసులో మోదీకి భయం పట్టుకుంది – అమెరికా ట్రేడ్ డీల్‌పై ప్రతిపక్ష నేత రాహుల్ న్యూదిల్లీ, ఫిబ్రవరి 3: అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ట్రంప్‌కు ప్రధాని మోదీ అమ్ముడుపోయారని ఆరోపించారు. ట్రంప్ వత్తిడికి మోదీ…
