జర్నలిస్టుల సమస్యలపై ఆందోళన బాట తప్పదు

– టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశం స్పష్టం హయత్ నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం జర్న లిస్టుల సమస్యలను విస్మరిస్తే రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన బాట తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూ డబ్ల్యూజే) స్పష్టం చేసింది. శంకర్ పల్లి మండలంలోని పొద్దటూరులో యూనియన్…
