44వేలకు పైగా జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డులు

– అర్హులందరికీ న్యాయం – సమాచార శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా…
