మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం

– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క – జీవో 317తో నష్టపోయిన కార్యదర్శులకు న్యాయం చేస్తున్నాం – కార్యదర్శుల అసోసియేషన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…
