మన ఊరు.. మన బడిపై నీలినీడలు
వెక్కిరిస్తున్న ఉపాధ్యాయుల, పర్యవేక్షణాధికారుల కొరత బదిలీలు, పదోన్నతులు లేక ఉపాధ్యాయుల గుస్సా రాష్ట్రంలో కేవలం 17 మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు 20 వేలకు పైగా ఉపాధ్యాయుల కొరత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు ఉపాధ్యాయుల ఆందోళన బాట జగిత్యాల, ప్రజాతంత్ర, జులై 5 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మన ఊరు-మన…