మా భూములు మాకివ్వాలి
– కూల్చినందకు నష్టపరిహారం చెల్లించాలి – వెలుగమట్ల బాధితుల ఆవేదన హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి10: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడ బెట్టుకుని కట్టుకున్నఇళ్లను రేవంత్ సర్కార్ బుల్డోజర్లతో నేలమట్టం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరించిన తీరుతో పేదలకు నిలువ నీడ లేకుండా పోయింది.…
