దేశాభివృద్ధే మన లక్ష్యం

పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ఆధారంగా ముందుకు మౌలిక వసతుల కల్పలకు అధిక ప్రాధాన్యం వికసిత్ భారత్ దిశగా ప్రభుత్వం ముందుకు.. నీట్, నెట్ పేపర్ లీకేజీపై కఠిన చర్యలు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 27: దేశ అభివృద్ధే మనందరి లక్ష్యం…
