మహిళల ఆర్థిక స్వావలంబనే మా లక్ష్యం

– ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే లింగ భేదం సమస్య నివారణ – స్వయం సహాయక సంఘాలతో 2,000 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి – లింగ సమానత్వం సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 17: మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే లింగ వివక్ష సమస్య…
