మన విదేశాంగ విధానం అమెరికాకు తాకట్టు

– ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా పెత్తమేంటి? – ఎన్‌స్టీన్ ఫైల్స్‌లో దొరికి పోవడంతోనే అమెరికాకు దాసోహం – లోక్‌సభలో రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు న్యూదిల్లీ, మార్చి 12: భారత విదేశాంగ విధానన్ని మోడీ అమెరికాకు తాకట్టు పెట్టారని విపక్షనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రష్యా నుంచి చమురు దిగుమతులకు అమెరికా అడ్డంకులేంటని…
