Tag Ouch! The country of living teachers!

ఔ! బతుక నేర్శినోళ్ళదే గీ దేశం!

హలో!అన్నా! ఇయాల మూడు సావులు, రొండు బర్త్ డేలు,ఓ సంవత్సరీకం, టక్కరై కాల్జేతులు ఇరిగినోళ్ళు ఇద్దరున్నరు. దండలు,గిప్టులు గిట్న ఇంతెజాం జేశిన! మనం జర పొద్దున్నె యెళ్ళాలె! సరె గని! ఆ ఏరియా కార్పొరేటర్లకు ఫోన్ జెసి తయారై వుండవను…మనోళ్ళను జమజెయి! పోటోలు జర సరింగ తీయాలె!నిన్న ఎస్సార్ నగర్ ల ముసలోని పాడె గంతగనం…