jobs: ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ మోసం

– నిలదీస్తారనే భయంతో విద్యార్థుల అరెస్ట్ - సిఎం ఓయూ పర్యటనపై ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ…
