12న ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా

– ‘ఉస్మానియా’ ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 8: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మెడ్‌ప్లస్ ఫార్మసీ ఈ నెల 12న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలోని…
