OU : తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఓయూ

– కోదండరాం సర్‌కు మళ్లీ ఎమ్మెల్సీ ఇస్తా – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి – వర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) అని, తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివని (twins) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి…
