ఓయూ కేంద్రంగా వేడెక్కిన రాజకీయం
పోటాపోటీగా విద్యార్థుల ప్రదర్శనలు భారీగా మొహరించిన పోలీసులు విసి రాజకీయ ఒత్తిడికి తలొగ్గారన్న రేవంత్ గాంధీభవన్ ముందు కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో రాహుల్ టూర్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముందస్తు అరెస్టులకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌ఎస్‌యు ఆందోళనకు పిలుపునిచ్చింది. ఓయూలో రాహుల్ ముఖాముఖికి…
