Tag #Osmania University #an icon #for Telangana #Minister Uttam

తెలంగాణాకు ఐకాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం

– అభివృద్ధికి రూ.1000 కోట్లతో రూట్ మ్యాప్ – అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్రానికి ప్రత్యేక ఐకాన్‌గా నిలిచిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి విశ్వవిద్యాలయం…