ఉస్మానియా వొక స్వేచ్ఛా పావురం

అణిచివేత అంతర్జాతీయ భాషే – కాని మట్టి భాష నేర్చిన విశ్వవిద్యాలయం భావ సంఘర్షణల పంచభూతాల సమ్మేళనం ఈ నేల దిక్సూచి తెలంగాణ గుండె చప్పుడు ఎన్ని ఆంక్షల సంకెళ్ళు తెంచుకోలేదు ఎన్ని అణిచి వేతల కొండల దాటి రాలేదు ప్రపంచం చెమ్మగిల్లిన ఆచరణ దేశం అందుకున్న నినాదాల కూడలి ఉద్యమాలకు పురుడు పోసి స్వేచ్ఛకు…