మా పిల్లలకు సహాయం అవుతుందంటే…. ఎవరు ముందు తల వంచడానికైనా తయారే ..!

“ఉపాధ్యాయుల అంకిత భావం, తల్లిదండ్రుల కు ప్రభుత్వ విద్య పట్ల విశ్వాసం కలిగించి నందు వల్ల రాష్ట్రం లో కొన్ని పాఠశాలలు అత్యధిక సంఖ్యలో నమోదు అయి ఉన్నాయి. ఇటువంటి పాఠశాలలను కనుక టీచర్ల కొరత లేకుండా విద్యా శాఖ అన్నీ వసతులు కల్పించి సిబ్బంది కొరత లేకుండా చూసే విధానం తీసుకురావాలన్నారు. అప్పుడు మిగతా…
