సేంద్రియ వ్యవసాయ పద్ధతులు విస్తరించాలి!

తెలంగాణలో ఈ ఏడాది ఆహార ధాన్యాలు అధిక మొత్తంలో ఉత్పత్తి కావడం కూడ అభూత పూర్వ పరిణామం. దేశం మొత్తం మీద అరవై ఏడు లక్షల టన్నుల మేర సాలుసరి ఉత్పత్తులు పెరగగా తెలంగాణలో మాత్రమే ఇందులో సగానికి పైగా ఉత్పత్తికావడం విశేషం. దేశం మొత్తం మీద గత ఏడాది కంటె ఈ ఏడు…
