ప్రభుత్వ ఆర్డినెన్స్ కరెక్టే

– బీసీ రిజర్వేషన్లపై కవిత రియాక్షన్ – పార్టీకి దూరమవుతున్న సంకేతాలు – అన్నతో విభేదాలే కారణమా? హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై17: బీఆర్‌ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్ ఇచ్చారు. ఇంటి పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని.. బీఆర్‌ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారు..…
