హైడ్రా ముమ్మాటికీ చట్టబద్ధ సంస్ధ

టాస్క్‌ఫోర్స్ తరహాలో అధికారాలు… త్వరలో ఆర్డినెన్స్…అసెంబ్లీలో బిల్లు కమిషనర్ రంగనాథ్ వెల్లడి హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారని, ఇది చట్టబద్ధమైనదేనని, జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారని, దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెల లోపు ఆర్డినెన్స్ రానుందని, విశేష…