ప్రభుత్వ శాఖల ఆర్డర్లను వారంలో అందించాలి

– అలా ఆర్డర్లు ఇవ్వని శాఖలపై చర్యలు – చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22ః టెస్కో సంస్థకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్త్ర ఆర్డర్లను వారం రోజుల్లో అందించాలని చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పేర్కొన్నారు. వ్యవసాయ, చేనేత, జౌళి…
