కెసిఆర్‌కు చెక్ పెడుతున్న విపక్షాలు

కెటిఆర్, హరీష్‌రావులకు కూడా .. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ పట్ల రైతుల ఆగ్రహం ఎస్టీ జాబితాలో తిరిగి చేర్చాలని లబాన్ లంబాడీలు మూకుమ్మడి నామినేషన్ల దాఖలుకు సిద్ధం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): కెసిఆర్ కుటుంబాన్ని ఓడించడమే )క్ష్యంగా విపక్షాలు పావులు కదుపుతున్నాయి. వారి టార్గెట్‌లో అయిదుగురు కుటుంబ సభ్యులున్నప్పటికీ ప్రధానంగా ముగ్గురిపైన ఆ పక్షాలు ప్రత్యేక…