హిల్ట్ పాలసీపై విపక్షం అవాస్తవాలు ప్రచారం

– బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన జీవోనే అమలు చేస్తున్నాం – కాలుష్య నియంత్రణకే పరిశ్రమల తరలింపు: మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర,డి సెంబర్1 : హిల్ట్ పాలసీపై విపక్షం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. సోమవారం ఆయన మీడియా మాట్లాడుతూ లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను కన్వర్షన్ చేసే…
