విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి.. యశ్వంత్ సిన్హా
ఉమ్మడిగా పేరును చర్చించిన విపక్షనేతలు అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ న్యూ దిల్లీ, జూన్ 21 : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా పేరును విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. మంగళవారం జరిగిన విపక్ష పార్టీ సమావేశంలో…