ఐటి కారిడార్‌లో జంకుతున్న ప్రతిపక్షాలు

అభ్యర్థులను ప్రకటించేందుకు సతమతం..! హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్25: అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళుతుంటే ప్రతిపక్ష పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో అయోమయం నెలకొంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారిని కాదని కొత్త వారికి టికెట్లు ఖరారు చేస్తుండడంతో ఆశావహులు కంగుతింటున్నారు. ఐటీ కారిడార్‌లో అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలుగా…
