Tag #opposition leaders arrest #insult #to Constitution #Bhatti

ప్రతిపక్ష నేతల అరెస్టు రాజ్యాంగాన్ని అవమానించడమే

– డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో హన్మకొండలో నిరసన హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 22 : దిల్లీ జంతర్ మంతర్ వద్ద యువతపై పోలీస్ దమనకాండను వ్యతిరేకిస్తూ ప్రధాని నివాసం వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ…