అగ్నిపథ్ పథకం వెనక్కి తీసుకోవాలి ప్రతిపక్షాల డిమాండ్
ప్రతిపక్షాల డిమాండ్ న్యూ దిల్లీ, జూలై 11 : అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన రక్షణ రంగ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ప్రతిపక్షాలు ఈ డిమాండ్ చేశాయి. రాజ్‌నాథ్‌ను కలిసిన వారిలో టీఎంసీకి చెందిన సుదీప్ బంధోపాధ్యాయ్, సౌగతారాయ్, ఎన్సీపీకి చెందిన రజ్నీ పాటిల్,…
