ఓటమిని కూడా అంగీకరించలేని విపక్షం

– సమస్యలపై చర్చకు ఎప్పుడూ సిద్దమే – సభా సమయాల్లో డ్రామాలు వద్దు. – విపక్షాలకు ప్రధాని మోదీ చురకలు న్యూదిల్లీ, డిసెంబర్ 1: బీహార్ పరాజయాన్ని కూడా ఒప్పుకునే మనసు విపక్షానికి లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ఓటమి బాధ నుంచి బయటకు రావాలంటూ ప్రతిపక్ష కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు సూచించారు.…
