అమెరికా పెట్టుబడిదారులకు అవకాశాలు

– ఏఐ నూతన ఆవిష్కరణల వేదికగా తెలంగాణ – రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: కృత్రిమ మేధకు సంబంధించిన నూతన ఆవిష్కరణల వేదికగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం అమెరికా పెట్టుబడిదారులకు అనేక అవకాశాలను కల్పిస్తోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ…
