Tag #Opportunities #for the development #of wine tourism #in the state

రాష్ట్రంలో వైన్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు

– అమెరికాలోని వైనరీని పరిశీలించిన మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31: తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని లీస్‌బర్గ్‌లో ఉన్న స్టోన్ టవర్ వైనరీని మంత్రి సందర్శించారు. సెల్లార్ టూర్‌లో పాల్గొని…