అవకాశాలు పుష్కలం.. పెట్టుబడులు పెట్టండి

– ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’లో తెలంగాణ రోల్ మోడల్ – లాంగ్-టర్మ్ వాల్యూ క్రియేషన్, కో-క్రియేషన్‌కు ప్రాధాన్యం – ‘అమెరికా-యూటా’ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచిన తెలంగాణలో అవకాశాలు పుష్కలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు…
