కాగ్ నివేదికతో కళ్లు తెరవండి

– కాంగ్రెస్ పాలనలో గాడితప్పిన ఆర్థిక క్రమశిక్షణ – ప్రభుత్వాన్ని కడిగి పారేసిన కాగ్ – అవాస్తవిక బడ్జెట్ అన్నది సుస్పష్టం – అప్పులు తెచ్చినా ఆస్తులు పెంచలేదు – రాష్ట్ర పరపతిని దెబ్బతీయొద్దు – బీఆర్ఎస్ నేత హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: రెండేళ్ల మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్ధిక…
