మక్కలు మార్కెట్లోకి వచ్చినా కొనుగోళ్లు ఏవీ?

– రూ.2400 మద్దతు ధర, రూ.500 బోనస్ చెల్లించాలి – ప్రభుత్వ తీరుతో రైతులకు తీవ్ర నష్టం – గన్‌పార్క్ వద్ద బిఆర్‌ఎస్ నేతల ఆందోళన – అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలతో మార్షల్స్ దురుసు ప్రవర్తన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ, రైతులకు అండగా…
