స్పీకర్ తీర్పు అప్రజాస్వామికం

– సొంతంగా ఈ నిర్ణయం తీసుకోలేరు – రాహుల్ గాంధీ వెనుకనుండి నడిపించారు – కడియంను బీఆర్ఎస్ ఎంతో గౌరవించింది – కళ్లెదుట సాక్ష్యాలను కాదంటే ఎలా? – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: ఫిరాయింపుల సంస్కృతి గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి గానీ, కాంగ్రెస్ పార్టీకి…
