రాహుల్ ప్రధాని అయితేనే వాటికి పరిష్కారం

– కాంగ్రెస్‌ను కనుమరుగు చేయాలని బీజేపీ యత్నం – ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశంలోని రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందని, ఆయనను ప్రధానమంత్రిని చేసేవరకు రెండు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నిరంతరం పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి…
