ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.4 కోట్లకు కుచ్చుటోపీ

అరెస్టు చేసిన కాజీపేట పోలీసులు కాజీపేట, ప్రజాతంత్ర, మే 27: ఆన్ లైన్ ట్రేడింగ్ పేరు (Online Trading) తో అమాయకులకు అధిక వడ్డీ ఆశ చూపి ఏకంగా రూ.4కోట్ల వరకు మోసం చేసిన ఘటన కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట ఎస్ఎస్ఎస్…
