‘ఆన్‌లైన్’లో అన్నీ ఇంటికే !
ధ్వంసమైపోతున్న వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ విదేశీ సంస్థల చేతుల్లో మన జీవన వ్యవహారం తినడం మనుగడ కోసం అన్నది పాతకథ. తినడం మానవ జీవన ప్రధాన లక్ష్యంగా మారి ఉండడం నడుస్తున్న వ్యథ.. కొనగలవారు రోజంతా తింటూనే ఉన్నారు. కొనలేనివారు పండ్లు గింజుకొని పస్తులుంటున్నారు. వాణిజ్య ‘ప్రపంచీకరణ’ గ్లోబలైజేషన్ మన నెత్తికెత్తిన వైపరీత్యం…