Tag #One should cultivate interest #sports and arts #Minister Jupalli

క్రీడలు, కళలపై ఆసక్తి పెంచుకోవాలి

– ఉద్యోగులకు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 29 : ఉద్యోగులు విధులను సమర్థంగా నిర్వర్తించడంతోపాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకోవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సచివాలయ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సచివాలయ సాంస్కృతిక ఉత్సవానికి మంత్రి జూపల్లి, స్పెషల్…