ఒక్క పథకం విప్లవాత్మక మార్పులకు కారణమైంది
మహాలక్ష్మి పథకంపై సీఎం రేవంత్ పోస్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 24: ఆర్టీసీలో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ పథకం వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు, ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచిందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ’ఎక్స్‘లో పోస్టు పెట్టారు. ఒక సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైందని పేర్కొన్నారు. కొందరు ఎగతాళి చేసినప్పటికీ ఈ…
